దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలిశారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పటం మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు రాసిన లేఖను అమిత్ షా కు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు సమయం కేటాయించాలని పార్లమెంట్ సభ్యులు కోరగా.. ఎప్పుడైనా రావొచ్చని అమిత్ షా బదులిచ్చారు.
అమిత్ షా తో తెదేపా ఎంపీల భేటీ..కారణమిదే..!
అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కొత్త భారత చిత్రపటం విడుదల చేసినందుకుగానూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెదేపా ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు.
tdp-mps-meet-with-central-home-minister-amith-sha-at-delhi
ఇదీ చదవండి : రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మ్యాప్ విడుదల