ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2019, 1:59 PM IST

Updated : Dec 7, 2019, 4:26 PM IST

ETV Bharat / city

వైకాపా గూటికి తెదేపా నేత బీద మస్తాన్​రావ్

నెల్లురూలో తెదేపా సీనియర్ నేత బీద మస్తాన్​రావు వైకాపాలో చేరారు.

tdp-leader-masthan-rao-joins-in-ycp-presence-of-cm-jagan
tdp-leader-masthan-rao-joins-in-ycp-presence-of-cm-jagan

వైకాపా గూటికి తెదేపా నేత బీద మస్తాన్​రావ్

నెల్లూరు జిల్లాలో తెదేపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత బీద మస్తాన్​రావు వైకాపాలో చేరారు. పార్టీ అధినేత జగన్ వైకాపా కండువా కప్పి ఆహ్వానించారు. మస్తాన్​రావు గత కొద్దిరోజులుగా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెదేపాకు రాజీనామా చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ పంపించారు. ఇవాళ పార్టీ మారారు.

Last Updated : Dec 7, 2019, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details