ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిపై తెదేపా అఖిలపక్ష భేటీ... ఏర్పాట్లు పరిశీలించిన నేతలు - అమరావతి పై తెదేపా అఖిల పక్ష సమావేశం వార్తలు

రాజధాని అమరావతిపై ఎల్లుండి తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఇందుకు వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాలను పిలవనున్నారు.

tdp-all-party-meeting-on-the-capital-city-amaravthi
tdp-all-party-meeting-on-the-capital-city-amaravthi

By

Published : Dec 3, 2019, 7:57 PM IST


రాజధాని అమరావతిపై ఎల్లుండి చంద్రబాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం విజయవాడ ఏ కన్వెన్షన్​లో జరుగుతున్న ఏర్పాట్లను తెదేపా నేతలు పరిశీలించారు. పార్టీలు, సంఘాలు, మేధావులను భేటీకి ఆహ్వానించామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. భాజపా, వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన, లోక్‌సత్తా నేతలతో మాట్లాడామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాజధానిపై పూర్తి డాక్యుమెంట్స్​ను సమావేశంలో చూపిస్తామని నేతలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details