ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర ప్యాకేజీ వినియోగానికి రాష్ట్ర స్థాయి కమిటీ - ఆర్థిక ప్యాకేజీ రాష్ట్ర స్థాయి కమిటీ

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వినియోగానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

state level committee
ఆర్థిక ప్యాకేజీ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ

By

Published : May 17, 2020, 7:51 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర స్థాయి కమిటీను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం వివిధ రంగాలకు ప్రకటించిన ప్యాకేజీని ఈ కమిటీ ద్వారా వీలైనంత మేర ఆర్థిక ఊరట పొందవచ్చునని ప్రభుత్వం యోచిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details