ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వైకాపా నుంచి నలుగురు, తెదేపా నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉండటంతో.. ఆ సమయం ముగిసిన తర్వాతే ఎన్నికల నిర్వహణపై తదుపరి ప్రకటన చేస్తామని రిటర్నింగ్ అధికారి పి.బాలకృష్ణమాచార్యులు ప్రకటించారు.
రాజ్యసభ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి
రాష్ట్రం నుంచి పెద్దల సభకు దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. రాజ్యసభకు వైకాపా నుంచి నలుగురు, తెదేపా నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. నామినేషన్ పత్రాల ఉపసంహరణకు గడువు ఉండటంతో.. ఆ గడువు ముగిశాక ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
రాజ్యసభ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి