ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం ఇంజినీర్ ఇన్ చీఫ్ తొలగింపు - ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు

పోలవరం ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును... తొలగించి పీపీఏ సభ్యుడు సీఈ సుధాకర్​బాబును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పోలవరం ఇంజినీర్ ఇన్ చీఫ్ తొలగింపు

By

Published : Aug 28, 2019, 7:55 PM IST

పోలవరం ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌గా వెంకటేశ్వరరావును ప్రభుత్వం తొలగించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటి సభ్యుడిగానూ ఆయన్ను తొలగించింది. రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌గా ఆయన కొనసాగనున్నారు. వెంకటేశ్వరరావు స్థానంలో పోలవరం ఇంజినీర్ ఇన్ చీఫ్​గా పీపీఏ సభ్యుడు సీఈ సుధాకర్‌బాబును నియమించారు.

ABOUT THE AUTHOR

...view details