ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్​పర్సన్​గా పెర్నాటి హేమ సుస్మిత ప్రమాణ స్వీకారం - ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్​పర్సన్​గా పెర్నాటి హేమ సుస్మిత ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరులో వైకాపాకు నిబద్ధతతో  పని చేసే హేమసుస్మితకు విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్​పర్సన్​ పదవి ఇవ్వటం శుభపరిణామమని అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటి చైర్మన్ కాకాని గోవర్థన్​ రెడ్డి అన్నారు.

పెర్నాటి హేమ సుస్మిత
పెర్నాటి హేమ సుస్మిత

By

Published : Aug 3, 2021, 4:54 PM IST

ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్​పర్సన్​గా పెర్నాటి హేమ సుస్మిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్థన్​ రెడ్డి హాజరయ్యారు.

నెల్లూరులో వైకాపాకు నిబద్ధతతో పని చేసే హేమసుస్మితకు విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్​పర్సన్​ పదవి ఇవ్వటం శుభపరిణామమని అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటి చైర్మన్ కాకాని గోవర్థన్​ రెడ్డి అన్నారు. రాబోయో రోజులలో రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇతర సేవలు అందించటంలో సంస్థ ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు..

ఇదీ చదవండి:Sajjala: ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ తెలుసు: సజ్జల

ABOUT THE AUTHOR

...view details