ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిలో భూమి లేని పేదలకు పెన్షన్లు.. అనుమతులు మంజూరు - capital land less Farmers news

రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇచ్చే పెన్షన్ల విడుదలకు ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. మూడో త్రైమాసికానికి గానూ 16.25 కోట్ల రూపాయాలను విడుదల చేసింది.

Pensions for capital land less Candidates
పేదలకు ఇచ్చే పెన్షన్ల విడుదలకు ప్రభుత్వం పాలనానుమతులు

By

Published : Oct 7, 2020, 11:06 PM IST

రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు ఇచ్చే పెన్షన్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి గానూ 16.25 కోట్ల రూపాయాలను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ మొత్తాన్ని లబ్దిదారులకు అందించాల్సిందిగా అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ)ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details