online invitation: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరగనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆన్లైన్లో ఆహ్వాన పత్రికలను పంపుతున్నారు. కరోనా నిబంధనల మేరకు ఈ ఏడాది నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు ఆహ్వాన పత్రాన్ని విడుదల చేశారు. అయితే 24 నుంచి ఉత్సవాల ప్రారంభం కాగా 25న జరిగే స్వామి వారి ధ్వజారోహణం తేదీ తప్పుగా రాయడం చర్చనీయాంశంగా మారింది.
online invitation in srikalahasti temple: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆన్లైన్లో ఆహ్వాన పత్రికలు - శ్రీకాళహస్తీశ్వరాలయ తాజా వార్తలు
online invitation in chittoor: కరోనా నిబంధనల కారణంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆన్లైన్లో పంపుతున్నారు. ఈ నెల 24 నుంచి స్వామి వారి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆన్లైన్లో ఆహ్వాన పత్రికలు