తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని పేర్కొంది. చర్యలకు ఆదేశించే వరకూ అధికారుల్లో చలనం రాదా అని ప్రశ్నించింది. ప్రాజెక్టుపై అక్టోబర్ 1వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీ, అటవీ, పర్యావరణశాఖను ఎన్జీటీ ఆదేశించింది.
Palamuru ranga reddy lift irrigation: పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం - పాలమూరు ప్రాజెక్టు వార్తలు
తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, అటవీశాఖల వ్యవహారశైలిపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని మండిపడింది.
Palamuru ranga reddy lift irrigation: