ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోడెల సేవలు చిరస్మరణీయం: లోకేశ్

నేడు శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళి అర్పించారు. రాజకీయ నాయకునిగా, వైద్యునిగా.. ప్రజలకు కోడెల చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

nara lokesh tribute to kodela sivaprasad
కోడెల శివప్రసాద్​కు నారా లోకేశ్ నివాళి

By

Published : May 2, 2020, 12:05 PM IST

కోడెల శివప్రసాద్​కు నారా లోకేశ్ నివాళి

మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవంతో మంత్రిగా, శాసనసభ స్పీకర్​గా కోడెల శివప్రసాదరావు రాష్ట్రానికి సేవలందించారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. నేడు కోడెల జయంతి సందర్భంగా నివాళులర్పించారు. రాజకీయాల్లో ఉంటూనే వైద్యునిగా తన వృత్తిని వదలకపోవడం ఆయనలోని సేవా దృక్పథానికి నిదర్శనమని ట్వీట్ చేశారు. సభాపతిగా హుందాగా, నిష్పక్షపాతంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details