'పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు భంగపాటు తప్పదు' - మందడం రైతులు ఆంగోళన
అమరావతి రైతుల నిరసనలు.... 30వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని అమరావతిలోనే ఉంచుతామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకూ ఉద్యమం కొనసాగిస్తామని మందడంలో దీక్ష చేస్తున్న రైతులు తేల్చి చెప్పారు. పార్టీలకతీతంగా ఉద్యమాలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు భంగపాటు తప్పదని, ఆ పార్టీ కార్యకర్తలూ జగన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితులు వచ్చాయని అన్నారు.
mandadam-farmers-darna