మందడంలో పోలీసుల భారీ కవాతు...144 సెక్షన్ - మందడంలో పోలీసుల భారీ కవాతు
అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు మందండం గ్రామాన్ని నిర్బంధించారు. 144 సెక్షన్ అమలులో ఉందంటూ మైక్‌లలో ప్రకటనలు చేస్తూ భారీ కవాతు నిర్వహించారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉందని, దీక్షలకు అనుమతి లేదని పోలీసులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
mandadam 144 section
.