తెలంగాణలోని ఐటీ, సాఫ్ట్వేర్, కోర్ కంపెనీలతో వీఐటీ బలమైన కార్పోరేట్ సంబంధాలను కలిగి ఉందని వీఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ఈరోజు హైదరాబాద్ మాదాపూర్లో వెల్లూర్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఆంధ్రప్రదేశ్ అడ్మిన్ కార్యాలయాన్ని స్టేట్ స్ట్రీట్ ఇండియా సీనియర్ ఎండీ రమేష్ కాజా, కంట్రీ హెడ్ - ఐటీ శేఖర్ విశ్వనాథన్, వీఐటీ వైస్ ఛాన్సలర్ ఎస్వీ కోటిరెడ్డిలతో కలసి అయన ప్రారంభించారు.
వీఐటీ - ఏపీ అడ్మిన్ కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్ మాదాపూర్లో వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఆంధ్రప్రదేశ్ ఆడ్మిన్ కార్యాలయాన్ని తెలంగాణ వీఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు.
వీఐటీ-ఏపీ ఆడ్మిన్ కార్యాలయం ప్రారంభించిన జయేష్ రంజన్