'అతిగా స్టెరాయిడ్స్ వాడకంతోనూ ముప్పు'
కరోనా వైరస్ ప్రజలను భయపెడుతోంది. చిన్నపాటి లక్షణాలు కనిపించగానే పరీక్షలు పరుగులు తీస్తున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా సీటీ స్కాన్‌లు చేయించుకుంటున్నారు. ఈ పరిణామాలు ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అతిగా స్టెరాయిడ్స్ వాడకంతోనూ ముప్పు తప్పదంటున్నారు. కరోనా పరీక్షల మొదలు చికిత్స దాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడకు చెందిన మైక్రోబయోలజిస్టు డా.పి.శిరీషతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
interview with microbiologist p.sirisha on corona