ఇదీ చదవండి
'ఈ నెల 20 వరకు అభ్యంతరాలు తీసుకోండి- సీఆర్డీఏకు హైకోర్టు ఆదేశం ' - latest news on amaravathi
రాజధాని తరలింపుపై రైతుల అభ్యంతరాలు తెలిపేందుకు హైకోర్టు ఈనెల 20 మధ్యాహ్నం 2 గంటల వరకూ సమయం పొడిగించినట్లు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. తక్కువ సమయం ఇచ్చి, మొక్కుబడితంతుగా ప్రక్రియ ముగించే ప్రయత్నం జరుగుతోందని దాఖలైన పిటిషన్‌పై రైతుల తరపున ఆయన వాదనలు వినిపించారు. విచారణ సోమవారానికి వాయిదా పడినట్లు కనకమేడల తెలిపారు. సీఆర్‌డీఏ వెబ్‌సైట్, ఈ మెయిల్ ద్వారా అభ్యంతరాలు తెలపవచ్చని కనకమేడల తెలిపారు. సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో సమస్యలు రాకుండా చూడాలని హైకోర్టు ఏజీని ఆదేశించినట్లు వెల్లడించారు.
అమరావతిపై కనకమేడల