తెలుగు భాషా పండిట్ నియామకాల విషయంలో 2018 నవంబర్ 5న ప్రభుత్వం జారీ చేసిన జీవో 70ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. తెలుగు భాషా పండిట్ పోస్టులకు డిగ్రీలో ప్రధాన సబ్జెక్టుగా తెలుగు ఉండాలని పేర్కొంటూ 2018 అక్టోబర్ 26న ప్రభుత్వం జీవో 67 జారీ చేసింది.
జీవో 70ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల కొట్టివేత
జీవో 70ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
జీవో 70ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు కొట్టివేత
తర్వాత పది రోజులకు జీవో 70 జారీ చేస్తూ తెలుగులో పీజీ డిగ్రీ ఉన్న వారికీ అర్హత కల్పిస్తూ సవరించింది. జీవో 67 ప్రకారం డీఎస్సీ 2018 రాసిన అభ్యర్థులు.. జీవో 70ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి:Southern Zonal Council Meet: అమిత్ షా తిరుపతి పర్యటన.. సీఎం జగన్తో కలిసి శ్రీవారి దర్శనం