రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరులో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సమావేశంలో పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... ఈనెల 6న జిల్లాలో విద్యాసంస్థల బంద్కు పిలుపునిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు చెప్పారు.
'ఈనెల 6న గుంటూరు జిల్లాలో విద్యాసంస్థల బంద్' - latest news on amaravarhi
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ... ఈనెల 6న జిల్లాలో విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినట్టు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరులో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
అమరావతిపై విద్యార్థి సంఘాల జేఏసీ సమావేశం