రాజధాని అమరావతి పరిధిలో భూమిలేని పేదల పింఛన్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2020-21 తొలి త్రైమాసికంలో పింఛన్లకు రూ.16.25 కోట్లకు పాలనా అనుమతి ఇచ్చింది. పింఛన్ల మొత్తాన్ని సీఆర్డీఏ ఖాతాలోకి బదిలీ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు ఇచ్చారు.
భూమిలేని పేదల పింఛన్లకు నిధులు మంజూరు
అమరావతి పరిధిలో భూమిలేని పేదల పింఛన్లకు నిధులు మంజూరయ్యాయి. 2020-21 తొలి త్రైమాసికానికి రూ.16.25 కోట్లకు పాలనా అనుమతి ఇచ్చింది.
భూమిలేని పేదల పింఛన్లకు నిధులు మంజూరు