గిరిజనులతో ఆడిపాడిన తెలంగాణ గవర్నర్ తమిళిసై - తమిళిసై డాన్స్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరబాద్ రాజ్భవన్లో గిరిజన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన కోయ, లంబాడాలతో గిరినజన నృత్యం చేశారు.
గిరిజనులతో ఆడిపాడిన తెలంగాణ గవర్నర్ తమిళిసై