స్థానికసంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలకు లోబడి.. 50 శాతానికి లోపే రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
'స్థానిక' రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ - GO on reservations on local body elections in andhrapradesh
!['స్థానిక' రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ go-on-reservations-on-local-body-elections-in-andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6294481-397-6294481-1583328951163.jpg)
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
Last Updated : Mar 4, 2020, 7:19 PM IST