గ్రూప్ 1 మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ఆధ్వర్యంలో...విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఒక్క రోజు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కోసం అభ్యర్థులు ఎలా సన్నద్ధం కావాలి... ఎలాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి అనే అంశాలపై లక్ష్మణరావు అవగాహన కల్పించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత...పేద, మధ్య తరగతి యువత పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవడంతో ఇలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు లక్ష్మణరావు తెలిపారు.
గ్రూప్ 1 మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు - vijayawada
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక్క రోజు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కోసం అభ్యర్థులు ఎలా సన్నద్ధం కావాలి... ఎలాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి అనే అంశాలపై ఈ శిక్షణలో వివరించారు.
ఉచిత శిక్షణ తరగతులు