ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 9, 2020, 12:41 PM IST

ETV Bharat / city

స్టెరీన్ ట్యాంక్‌లో ఉష్ణోగ్రత పెరగడం వల్లే ప్రమాదం

ఎల్జీ పాలిమర్స్ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్‌ లీకేజీ ప్రమాదం జరిగిందని ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నిర్థరించింది. స్టెరీన్ ట్యాంక్‌లో ఉష్ణోగ్రత పెరగడంతో రసాయన చర్యలు జరిగి గ్యాస్‌ లీకైందంటూ ముఖ్యమంత్రి జగన్‌కు... కమిటీ నివేదిక అందజేసింది. బాధితుల ఆరోగ్య పరిస్థితులు, పరిసరాలపై ఏడాది కాలంపాటు పరిశోధన చేయాలని కమిటీ సూచించింది. ఎల్జీ సంస్థ నిర్లక్ష్యంపై మరిన్ని వివరాలపై హైపవర్ కమిటీ ఛైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో ఈటీవీ బారత్ ముఖాముఖి

face to face with high power committe chairman neerabkumar prasad
స్టెరీన్ ట్యాంక్‌లో ఉష్ణోగ్రత పెరగడం వల్లే ప్రమాదం జరిగిందన్న నీరబ్​ కుమార్ ప్రసాద్

.

హైపవర్ కమిటీ ఛైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో ముఖాముఖి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details