.మీ శ్రమకు వందనం కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న వారికి మంత్రి పాదాభివందనం చేశారు. ఇంతకూ ఎవరా మంత్రి.. ఎక్కడ చేశారు. తెలియాలంటే క్లిక్ చేయండి..!హమ్మయ్య.. ఊరు చేరాం..!ఒడిశాలో చిక్కుకున్న విశాఖకు చెందిన వలస కూలీలు ఈటీవీ భారత్ చొరవతో స్వస్థలాలకు చేరారు. ఆ వివరాల కోసం క్లిక్ చేయండి..!అనుమతిచ్చిందిరాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం కొన్ని షరతులతో అనుమతిచ్చింది. ఆ వివరాల కోసం క్లిక్ చేయండి.దయచూపండి..అగ్నిప్రమాదంలో గాయపడ్డ తన కుమార్తెను బతికించుకునేందుకు నిరుపేదయైన ఆ తండ్రి పడుతున్న వేదన వర్ణనాతీతం. దాతలు సహాయం అందించి.. తమ పాపను మృత్యువు నుంచి తప్పించాలని వేడుకుంటున్నాడు. వారి దీనగాథపై కథనం..!ఆ నగదు ఎవరిది..?ఎవరో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేద్దామని వచ్చారు. అయితే నగదు రాకపోయేసరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసా..!యోధులకు వందనంకరోనా కట్టడికి శ్రమిస్తోన్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి వివిధ కార్యక్రమాల ద్వారా కృతజ్ఞత తెలపనుంది సైన్యం. వారు చేసే కార్యక్రమం ఏంటో తెలుసా..!కరోనా మారుతోందా..?దేశంలో రెండు నెలలుగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ఇతర రూపాల్లోకి మార్పు చెందిందా అనే విషయంపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పరిశోధన చేపట్టింది. ఆవివరాల కోసం క్లిక్ చేయండి..!వారిది చెప్పలేని బాధ..!కరోనా వైరస్ వారికి చెప్పలేని భయం, ఆందోళన కలిగిస్తుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ వారెవరు..?ఆ దేశంలో జులై వరకు..!కరోనా ఆ దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం జులై 24 వరకు ఆరోగ్య అత్యయిక పరిస్థితి విధించింది. ఇంతకీ ఆ దేశమేంటో తెలుసా..!కిచెన్ డ్యాన్స్ఇటీవలే అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ వంట చేస్తూ ఓ పాటకు కాలు కదిపింది. ఆ వీడియో కోసం క్లిక్ చేయండి.