.'మత్స్య'భరోసా రాష్ట్రంలో మత్స్యభరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'పతి'(కల)భయంఓ వృద్ధురాలు ఎండలో మద్యం కోసం క్యూలో నిలబడింది. మందు ఎవరి కోసమని అడగ్గా.. తన భర్త కోసమని తెలిపింది. అయితే ఆ భర్త ఎప్పుడో మూడేళ్ల క్రితమే చనిపోయాడు. ఆ కథేంటంటే..?స్వేచ్ఛా 'తీరం'లాక్డౌన్ కారణంగా జన సంచారం లేక ముంబయికి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ క్రమంలో గులాబీ వర్ణంలా మారిన నవీముంబయి తీరాన్ని మీరు ఓ లుక్కేయండి..! వై(ద్యే)వుళ్లకు 'కరోనా'దేశవ్యాప్తంగా కరోనాపై నిరంతరం పోరు సాగిస్తోన్న వైద్యులకు కరోనా సోకింది. ఇప్పటివరకూ దేశంలో ఎంతమంది వైద్య నారాయణులు వైరస్ బారిన పడ్డారో తెలుసా..?ఇం'ధనం'కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం భారీగా పెంచిన నేపథ్యంలో వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?సైన్యం విజయంఉగ్రవాదంపై పోరులో భారత్ కీలక పురోగతి సాధించింది. ఎనిమిదేళ్ల నుంచి గాలిస్తున్న ఓ ఉగ్ర సంస్థ అధినేతను మట్టుబెట్టింది. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.మార్పులే 'డేంజర్'జన్యు క్రమంలో మార్పుల వల్లే కరోనా ప్రాణాంతకంగా మారిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి సైట్ సెర్చ్లాక్డౌన్ నేపథ్యంలో ఈ - కామర్స్ సైట్లలో వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు తెగ వెతికారట.. అవేంటో తెలుసా..?విరాట్ 'ఆట'ఫోటోలాక్డౌన్ తర్వాత ప్రాక్టీసు సెషన్లో, ఇలానే పరుగెత్తాల్సి ఉంటుందని టీమిండియా కెప్టెన్ కోహ్లీ సరదాగా ఆట పట్టించాడు. ఎవరినో తెలుసా..?'దొంగ' చిత్రాలులాక్డౌన్లో బోర్ కొడుతుందా..? అయితే ప్రముఖ నటులు దొంగలుగా పలు చిత్రాల్లో అలరించారు. ఆ చిత్రాల లిస్ట్ మీ కోసం..!