గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా తన నివాసం వద్ద భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ ఉద్యమంలా చేపట్టి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ, సినీనటి కాజల్ అగర్వాల్, ప్రముఖ వెంచర్ క్యాపటలిస్ట్ వాణీ కోలా, ప్రముఖ క్రీడా పాత్రికేయుడు బొరియా మజుందర్‌కు మిథాలీ గ్రీన్ సవాల్ విసిరారు.
మొక్కల పెంపకం ఉద్యమంలా సాగాలి: మిథాలీ - green challenge given to sourav gangully from mithaliraj
మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అన్నారు. తూర్పు మండలం డీసీపీ ఎం.రమేశ్ నుంచి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఆమె తన నివాసంలో మొక్కలు నాటారు.
![మొక్కల పెంపకం ఉద్యమంలా సాగాలి: మిథాలీ cricketer mithaliraj takes green challenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5457481-303-5457481-1577006852215.jpg)
గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మిథాలీ
మొక్కలు ప్రతి ఒక్కరూ నాటాలని పిలుపునిచ్చిన మిథాలీ
ఇదీ చూడండి:
Last Updated : Dec 22, 2019, 4:40 PM IST