- రాష్ట్రంలో మొత్తం 12 పురపాలికల్లో ఓట్ల లెక్కింపు
- మొత్తం 12లో 10 పురపాలికలు వైకాపా కైవసం
- కుప్పం, గురజాల, ఆకివీడు, దాచేపల్లిలో వైకాపా గెలుపు
- బుచ్చిరెడ్డిపాలెం, పెనుకొండ, రాజంపేటలో వైకాపా విజయం
- జగ్గయ్యపేట, కమలాపురం, బేతంచర్లలో వైకాపా విజయం
- ప్రకాశం జిల్లా దర్శిలో తెలుగుదేశం పార్టీ విజయం
- కొండపల్లిలో తెదేపా, వైకాపా హోరాహోరీ.. మొత్తం 29 వార్డుల్లో చెరో 14 వార్డుల్లో తెదేపా, వైకాపా విజయం, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి (తెదేపా రెబల్) గెలుపు
Live updates: మొత్తం 12లో 10 పురపాలికలు వైకాపా కైవసం, దర్శిలో తెదేపా గెలుపు - undefined
17:26 November 17
మొత్తం 12లో 10 పురపాలికలు వైకాపా కైవసం, దర్శిలో తెదేపా గెలుపు
16:57 November 17
ప్రజల దీవెనలతోనే ఇంతటి ఘన విజయం: సీఎం జగన్
- దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే ఇంతటి ఘన విజయం: సీఎం జగన్
- మా ప్రభుత్వానికి పట్టణ, గ్రామీణ ప్రజలు అండగా నిలిచారు: సీఎం జగన్
- అండగా నిలిచిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులకు ధన్యవాదాలు: సీఎం ట్వీట్
- మా ప్రభుత్వ పనితీరుకు వందకు 97 మార్కులు వేశారు: సీఎం జగన్
16:57 November 17
జగ్గయ్యపేట పురపాలక సంఘం వైకాపా కైవసం
- జగ్గయ్యపేట పురపాలక సంఘం వైకాపా కైవసం
- జగ్గయ్యపేటలో 17 చోట్ల వైకాపా, 14 చోట్ల తెదేపా గెలుపు
- జగ్గయ్యపేట పురపాలికలో మొత్తం వార్డులు 31
15:51 November 17
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన స్వతంత్ర అభ్యర్థి శ్రీలక్ష్మి
- కృష్ణా: కొండపల్లిలో తెదేపా, వైకాపా హోరాహోరీ
- మొత్తం 29 వార్డుల్లో చెరో 14 వార్డుల్లో తెదేపా, వైకాపా విజయం
- ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి (తెదేపా రెబల్) విజయం
- చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన స్వతంత్ర అభ్యర్థి శ్రీలక్ష్మి
- కొండపల్లిలో 15కు పెరిగిన తెదేపా బలం
- చివరి వరకు ఉత్కంఠగా సాగిన కొండపల్లి ఓట్ల లెక్కింపు
15:24 November 17
నెల్లూరు నగరపాలక సంస్థ వైకాపా కైవసం
- నెల్లూరు నగరపాలక సంస్థ వైకాపా కైవసం
- నెల్లూరులోని 54 డివిజన్లలో 42 చోట్ల వైకాపా విజయం
- నెల్లూరులో మరో 4 డివిజన్లలో వైకాపా ఆధిక్యం
- నెల్లూరులో గతంలోనే 8 డివిజన్లు వైకాపా ఏకగ్రీవం
15:01 November 17
- కృష్ణా: జగ్గయ్యపేట పురపాలికలో 8 వైకాపా, 8 తెదేపా విజయం
14:53 November 17
- విశాఖ: జీవీఎంసీ పరిధి 31, 61 డివిజన్లలో వైకాపా విజయం
- విజయనగరం కార్పొరేషన్ ఒకటో డివిజన్‌లో వైకాపా విజయం
14:53 November 17
- కాకినాడ నగర పాలక సంస్థలో 4 డివిజన్లు వైకాపా కైవసం
- ఎన్నికలు జరిగిన నాలుగు డివిజన్లలో వైకాపా గెలుపు
- కాకినాడ: 3, 9, 16, 30 డివిజన్లలో వైకాపా విజయం
14:52 November 17
నెల్లూరు కార్పొరేషన్ 46 డివిజన్లకు ఓట్ల లెక్కింపు
- నెల్లూరు కార్పొరేషన్ 46 డివిజన్లకు ఓట్ల లెక్కింపు
- నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లలో 8 ఏకగ్రీవం
- నెల్లూరు కార్పొరేషన్ 13 డివిజన్లలో వైకాపా విజయం
14:52 November 17
బేతంచర్ల నగర పంచాయతీ వైకాపా కైవసం
కర్నూలు: బేతంచర్ల నగర పంచాయతీ వైకాపా కైవసం
బేతంచర్లలో వైకాపా 14, తెదేపా 6 వార్డుల్లో విజయం
బేతంచర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
అనంతపురం: పెనుకొండ నగర పంచాయతీ వైకాపా కైవసం
పెనుకొండలో 18 వార్డుల్లో వైకాపా, 2 వార్డుల్లో తెదేపా విజయం
పెనుకొండలో మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
14:52 November 17
కమలాపురం నగర పంచాయతీ వైకాపా కైవసం
- కడప: కమలాపురం నగర పంచాయతీ వైకాపా కైవసం
- కమలాపురంలో వైకాపా 15, తెదేపా 5 వార్డుల్లో విజయం
- కమలాపురం నగర పంచాయతీలో 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
14:51 November 17
రాజంపేట పురపాలిక వైకాపా కైవసం
- కడప: రాజంపేట పురపాలిక వైకాపా కైవసం
- రాజంపేటలో 24 వైకాపా, 4 తెదేపా, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం
- రాజంపేటలో మొత్తం 29 వార్డుల్లో ఓట్ల లెక్కింపు
14:51 November 17
దాచేపల్లి నగర పంచాయతీ వైకాపా కైవసం
- గుంటూరు: దాచేపల్లి నగర పంచాయతీ వైకాపా కైవసం
- దాచేపల్లిలో వైకాపా 11, తెదేపా 7 వార్డుల్లో విజయం
- దాచేపల్లిలో జనసేన 1, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం
- దాచేపల్లిలో మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
14:51 November 17
దర్శి నగర పంచాయతీ తెదేపా కైవసం
- ప్రకాశం: దర్శి నగర పంచాయతీ తెదేపా కైవసం
- దర్శిలో తెదేపా 13, వైకాపా 7 వార్డుల్లో విజయం
- దర్శి నగర పంచాయతీలో 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
14:51 November 17
ఆకివీడు నగర పంచాయతీ వైకాపా కైవసం
- ప.గో.: ఆకివీడు నగర పంచాయతీ వైకాపా కైవసం
- ఆకివీడులో వైకాపా 12, తెదేపా 4 వార్డుల్లో విజయం
- ఆకివీడులో జనసేన 3, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం
- ఆకివీడు నగర పంచాయతీలో 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
14:51 November 17
గురజాల నగర పంచాయతీ వైకాపా కైవసం
- గుంటూరు: గురజాల నగర పంచాయతీ వైకాపా కైవసం
- గురజాలలో వైకాపా 16, తెదేపా 3, జనసేన ఒక వార్డులో విజయం
- గురజాల నగర పంచాయతీ మొత్తం 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు
14:51 November 17
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైకాపా కైవసం
- నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైకాపా కైవసం
- బుచ్చిరెడ్డిపాలెంలో వైకాపా 18, తెదేపా 2 వార్డుల్లో విజయం
- బుచ్చిరెడ్డిపాలెంలో మొత్తం 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు
14:50 November 17
హోరాహోరీగా కొండపల్లి పురపాలిక ఎన్నిక
- కృష్ణా: హోరాహోరీగా సాగిన కొండపల్లి పురపాలిక ఎన్నిక
- మొత్తం 29 వార్డుల్లో వైకాపా 14, తెదేపా 14 వార్డుల్లో విజయం
- ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి(తెదేపా రెబల్) విజయం
- చివరినిమిషం వరకు ఉత్కంఠగా సాగిన కొండపల్లి ఓట్ల లెక్కింపు
14:47 November 17
కుప్పం పురపాలిక వైకాపా కైవసం
కుప్పం పురపాలిక వైకాపా కైవసం
కుప్పంలో 18 వార్డుల్లో వైకాపా, 6 వార్డుల్లో తెదేపా విజయం
మొత్తం 25 వార్డుల్లో గతంలోనే ఒక వార్డు వైకాపా ఏకగ్రీవం
14:05 November 17
కుప్పంలో వైకాపా ముందంజ..
- కుప్పం పురపాలికకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- కుప్పంలో 14 వార్డుల్లో వైకాపా, 2 వార్డుల్లో తెదేపా విజయం
- కుప్పం: 25 వార్డుల్లో ఒక వార్డు ఏకగ్రీవం చేసుకున్న వైకాపా
- కుప్పం పురపాలికలో 24 వార్డులకు ఓట్ల లెక్కింపు
13:51 November 17
కొనసాగుతున్న పురపాలికల ఓట్ల లెక్కింపు..
- రాష్ట్రంలో కొనసాగుతున్న పురపాలికల ఓట్ల లెక్కింపు
- మొత్తం 12 పురపాలికల్లో ఓట్ల లెక్కింపు
- ఇప్పటివరకు 8 వైకాపా, ఒకచోట తెదేపా విజయం
- ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో తెదేపా విజయం
- గురజాల, ఆకివీడు, దాచేపల్లిలో వైకాపా విజయం
- బుచ్చిరెడ్డిపాలెం, పెనుకొండలో వైకాపా విజయం
- రాజంపేట, కమలాపురం, బేతంచర్లలో వైకాపా విజయం
- మరో మూడు చోట్ల కొనసాగుతున్న లెక్కింపు
13:49 November 17
కుప్పంలో వైకాపా ఆధిపత్యం..
- కుప్పం పురపాలికకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- కుప్పంలో 11 వార్డుల్లో వైకాపా, 2 వార్డుల్లో తెదేపా విజయం
- కుప్పం: 25 వార్డుల్లో ఒక వార్డు ఏకగ్రీవం చేసుకున్న వైకాపా
- కుప్పం పురపాలికలో 24 వార్డులకు ఓట్ల లెక్కింపు
13:18 November 17
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైకాపా కైవసం..
- నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైకాపా కైవసం
- బుచ్చిరెడ్డిపాలెంలో వైకాపా 18, తెదేపా 2 వార్డుల్లో విజయం
- బుచ్చిరెడ్డిపాలెంలో మొత్తం 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు
12:03 November 17
వైకాపా జోరు..
- రాష్ట్రంలో కొనసాగుతున్న పురపాలికల ఓట్ల లెక్కింపు
- మొత్తం 12 పురపాలికల్లో ఓట్ల లెక్కింపు
- ఇప్పటివరకు 6 వైకాపా, ఒకచోట తెదేపా విజయం
- ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో తెదేపా విజయం
- గురజాల, ఆకివీడు, దాచేపల్లిలో వైకాపా విజయం
- రాజంపేట, కమలాపురం, బేతంచర్లలో వైకాపా విజయం
- మరో 5 చోట్ల కొనసాగుతున్న లెక్కింపు
11:34 November 17
కుప్పంలో 6 వార్డుల్లో వైకాపా విజయం..
- కుప్పం పురపాలికకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- కుప్పంలో 6 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు విజయం
11:23 November 17
గురజాల పురపాలిక వైకాపా కైవసం
- గుంటూరు: గురజాల పురపాలిక వైకాపా కైవసం
- లో వైకాపా 7, తెదేపా 2, జనసేన ఒక వార్డులో విజయం
- గురజాల పురపాలికలో మొత్తం 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు
11:06 November 17
వైకాపా విజయం..
- ప.గో.: ఆకివీడు నగర పంచాయతీ వైకాపా కైవసం
- ఆకివీడులో వైకాపా 12, తెదేపా 4 వార్డుల్లో విజయం
- ఆకివీడులో జనసేన 3, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం
- ఆకివీడు నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
10:49 November 17
తెదేపా కైవసం
- ప్రకాశం: దర్శి నగర పంచాయతీ తెదేపా కైవసం
- దర్శి నగర పంచాయతీలో 13 వార్డుల్లో తెదేపా విజయం
- దర్శి నగర పంచాయతీలో 7 వార్డుల్లో వైకాపా విజయం
- దర్శి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
- 3, 4, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 వార్డుల్లో తెదేపా విజయం
- 1, 2, 5, 6, 7, 8, 9 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు విజయం
10:49 November 17
వైకాపా కైవసం..
- కడప: కమలాపురం నగర పంచాయతీ వైకాపా కైవసం
- కమలాపురంలో 12 వార్డుల్లో వైకాపా, ఒక వార్డులో తెదేపా విజయం
10:48 November 17
ఆధిక్యంలో వైకాపా..
- రాజంపేట పురపాలికలో వైకాపా 16, తెదేపా 3, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
- కడప: రాజంపేట పురపాలికలో మొత్తం 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు
10:47 November 17
వైకాపా ముందంజ..
గురజాల పురపాలికలో వైకాపా 7, తెదేపా 2, జనసేన ఒక వార్డులో విజయం
గురజాల పురపాలికలో మొత్తం 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు
09:49 November 17
తెదేపా అభ్యర్థి విజయం
- కొవ్వూరు పురపాలిక 23వ వార్డులో తెదేపా అభ్యర్థి రమాదేవి విజయం
09:49 November 17
తెదేపా అభ్యర్థులు విజయం..
- దాచేపల్లి నగర పంచాయతీ 4, 5, 6, 7 వార్డుల్లో తెదేపా అభ్యర్థులు విజయం
- దాచేపల్లి నగర పంచాయతీ 13వ వార్డులో వైకాపా అభ్యర్థి విజయం
- దాచేపల్లి నగర పంచాయతీ 8వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం
- దాచేపల్లి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
09:29 November 17
జీవీఎంసీ పరిధిలో ఓట్ల లెక్కింపు
- విశాఖ: జీవీఎంసీ పరిధిలో 31, 61 డివిజన్లకు ఓట్ల లెక్కింపు
- విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో ఓట్ల లెక్కింపు కేంద్రం
- రెండు డివిజన్లకు 8 చొప్పున టేబుళ్లు ఏర్పాటుచేసి లెక్కింపు
- విశాఖ: రెండు రౌండ్లలోనే లెక్కింపు పూర్తయ్యే అవకాశం
09:29 November 17
వైకాపా అభ్యర్థి గెలుపు..
- కడప: కమలాపురం నగర పంచాయతీ ఫలితాలు వెల్లడి
- కమలాపురం 11వ వార్డులో వైకాపా అభ్యర్థి సలీల 83 ఓట్లతో గెలుపు
- కమలాపురం 14వ వార్డులో వైకాపా అభ్యర్థి మోపురి మేరి 87 ఓట్లతో గెలుపు
- కమలాపురం 15వ వార్డులో వైకాపా అభ్యర్థి సంధ్యారాణి 129 ఓట్లతో గెలుపు
- కమలాపురం 17వ వార్డులో వైకాపా అభ్యర్థి నాగమణి 27 ఓట్లతో గెలుపు
- కమలాపురం నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు
09:29 November 17
పోటీలో 93 మంది
- కర్నూలు: బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- బేతంచెర్ల 20 వార్డులకు పోటీచేసిన 93 మంది అభ్యర్థులు
- బేతంచెర్లలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు
- నందికొట్కూరు మున్సిపాలిటీ పదో వార్డుకు ఓట్ల లెక్కింపు
- నందికొట్కూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు
09:12 November 17
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
- కాకినాడ నగర పాలక సంస్థలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- మధ్యాహ్నానికి 4 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
- కాకినాడ: రంగరాయ వైద్య కళాశాలలో ఓట్ల లెక్కింపు
08:52 November 17
కుప్పంలో ఒక వార్డు ఏకగ్రీవం..
- కుప్పం పురపాలికకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- కుప్పం పురపాలిక ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి
- కుప్పంలో మొత్తం 25 వార్డులకు 24 వార్డుల ఓట్ల లెక్కింపు
- చిత్తూరు: కుప్పంలో ఒక వార్డు ఏకగ్రీవం
- కుప్పం ఎంఎఫ్‌సీ వృత్తి విద్యా కళాశాలలో ఓట్ల లెక్కింపు
- కుప్పం: మొత్తం 37,664 ఓట్లకు పోలైన 28,942 ఓట్లు
- కుప్పం: అత్యధికంగా ఆరో వార్డుకు పోలైన 1,604 ఓట్లు
- కుప్పం: అత్యల్పంగా 20వ వార్డులో పోలైన 789 ఓట్లు
08:40 November 17
అక్కడ.. ప్రారంభం కాని కౌంటింగ్..
- పెనుకొండ నగర పంచాయతీలో ఇంకా ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు
- సూపర్‌వైజర్లు రాకపోవడంతో రిజర్వ్ సిబ్బందితో లెక్కింపునకు ఏర్పాట్లుa
08:03 November 17
ఓట్ల లెక్కింపు ప్రారంభం
నగరపాలక, పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఇవాళ తేలనున్న 1,206 మంది అభ్యర్థుల భవితవ్యం
కుప్పం పురపాలిక ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి
కుప్పంలో మొత్తం 25 వార్డులకు 24 వార్డుల ఓట్ల లెక్కింపు
చిత్తూరు: కుప్పంలో ఒక వార్డు ఏకగ్రీవం
కుప్పం ఎంఎఫ్‌సీ వృత్తి విద్యా కళాశాలలో ఓట్ల లెక్కింపు
నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు
నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు
కమలాపురం నగర పంచాయతీ, రాజంపేట పురపాలిక ఓట్ల లెక్కింపు
కమలాపురం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో లెక్కింపు కేంద్రం
బోయనపల్లిలోని అన్నమాచార్య బీఈడీ కళాశాలలో ఓట్ల లెక్కింపు
బద్వేలు బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం
07:19 November 17
ఓట్ల లెక్కింపు
- నేడు నగరపాలక, పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు
- నేడు తేలనున్న 1,206 మంది అభ్యర్థుల భవితవ్యం
- కుప్పం పురపాలిక ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి
- కుప్పంలో మొత్తం 25 వార్డులకు 24 వార్డుల ఓట్ల లెక్కింపు
- చిత్తూరు: కుప్పంలో ఒక వార్డు ఏకగ్రీవం
- కుప్పం ఎంఎఫ్‌సీ వృత్తి విద్యా కళాశాలలో ఓట్ల లెక్కింపు
- నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు
- నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు
- కమలాపురం నగర పంచాయతీ, రాజంపేట పురపాలిక ఓట్ల లెక్కింపు
- కమలాపురం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో లెక్కింపు కేంద్రం
- బోయనపల్లిలోని అన్నమాచార్య బీఈడీ కళాశాలలో ఓట్ల లెక్కింపు
- బద్వేలు బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం
TAGGED:
votes counting