ఇదీ చదవండి:
సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలంటూ.. హైకోర్టులో పిటిషన్
సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
సహకార సంఘాల ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్
TAGGED:
సహకార సంఘాల ఎన్నికల వార్తలు