దిశ హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్తో దిశ కాలనీలో సంబరాలు జరిగాయి. తమకు న్యాయం జరిగిందంటూ కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ... టపాసులు పేల్చారు. పోలీసులు నిందితులను తొమ్మిది రోజుల్లోనే ఎన్కౌంటర్ చేసి దిశ కుటుంబానికి న్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డయల్ 100కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై కాలనీ వాసుల హర్షం
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ పట్ల ఆమె కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుని... టపాసులు పేల్చారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై కాలనీ వాసుల హర్షం