జగన్కేసుల (Jagan cases)ను సీబీఐ(CBI) సమదృష్టితో చూడట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఆరోపించారు. కోర్టు వాయిదాలకు రాకపోయినా, కేసుల విచారణ సరిగా జరగకపోయినా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. "పేద, ధనికులు, అధికారంలో ఉన్నవారికీ, లేని వారికీ అందరికీ చట్టం సమానమే కానీ ఎవరికీ చుట్టం కాదు. జగన్కేసుల పట్ల సీబీఐకి ఎందుకీ వ్యత్యాసం." అని ట్వీట్ చేశారు.
Varla Ramaiah: జగన్ కేసులను సీబీఐ సమదృష్టితో చూడట్లేదు: వర్ల రామయ్య
జగన్ కేసులను సీబీఐ సమదృష్టితో చూడట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. కోర్టు వాయిదాలకు రాకపోయినా, కేసుల విచారణ సరిగా జరగకపోయినా ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు.
వర్ల రామయ్య