నేటి కార్యాచరణను రాజధాని రైతులు ప్రకటించారు. ఇవాళ ఉదయం మందడం, తుళ్లూరూలో మహాధర్నా చేయనున్నారు. వెలగపూడిలో తొమ్మిదో రోజు రైతుల రిలే దీక్షలు కొనసాగనున్నాయి. మిగతా గ్రామాల్లో యథావిధిగా రిలే దీక్షలు, నిరసనలు జరగనున్నాయి.
రాజధాని రైతుల ఇవాళ్టి కార్యాచరణ ఇదే! - amaravathi farmers news
మూడు రాజధానుల ప్రతిపాదనపై రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రేపటి కార్యాచరణను ప్రకటించారు.
capital farmers capital farmers 9thday protest