అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే... విచారణ జరిపేందుకు సీఎం జగన్ సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. ఇన్సైడ్ ట్రేడింగ్‌పై విచారణకు తాను సిద్ధమన్న బుచ్చయ్యచౌదరి... తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. రాజధానిని తరలించేందుకు హైపవర్ కమిటీ పేరుతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
'ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు సిద్ధమా..?' - బోస్టన్ కమిటీపై బుచ్చయ్య చౌదరి
రాజధానిని తరలించేందుకు హైపవర్ కమిటీ పేరుతో... రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా ముఖ్యనేత బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.
హై పవర్ కమిటీ పై బుచ్చయ్య చౌదరి