భద్రతా కారణాలతో మంత్రి కన్నబాబుకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు ఈ చర్య తీసుకుంది. ఆ వాహనంలోనే పర్యటించాలని కన్నబాబుకు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.
మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు
ఇంటెలిజెన్స్ వర్గాల సూచన మేరకు మంత్రి కన్నబాబుకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఆ వాహనంలోనే పర్యటించాలని నిఘా వర్గాలు మంత్రికి విన్నవించాయి.
మంత్రి కురసాల కన్నబాబుకు బీపీ వాహనం