శాసనసభ సమావేశాలను డిసెంబరు మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండ్రోజుల్లో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాల్లో కీలకమైన ఇసుక విధానంతో పాటు ఇతర బిల్లులను సర్కారు ప్రవేశపెట్టనుంది. జూన్లో వర్షాకాల సమావేశాలను నిర్వహించిన ప్రభుత్వం… 6 నెలల్లోగా మరోమారు శాసనసభను సమావేశపరచాలి. అందువల్ల డిసెంబరు మొదటి వారంలో సమావేశాలు నిర్వహించాలని సంకల్పించింది.
డిసెంబరు మొదటి వారంలో శాసనసభ సమావేశాలు
డిసెంబరు మొదటి వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండ్రోజుల్లో తేదీలను ఖరారు చేయనుంది. సమావేశాల్లో ఇసుక బిల్లును సర్కారు ప్రవేశపెట్టనుంది.
డిసెంబరు మొదటి వారంలో శాసనసభ సమావేశాలు