పురఎన్నికల ప్రశాంత నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ప్రతి పట్టణ ఎన్నికను జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారని చెప్పారు. పోలింగ్‌కు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రకటించారు.
పోలింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్ఈసీ - ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వార్తలు
రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారని కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివరించారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్