.పెంచితే.. తగ్గిస్తారని రాష్ట్రంలో మద్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకు ధరలు 25 శాతం పెంచాలని నిర్ణయించింది. ఆ వివరాల కోసం.దయచేసి రావద్దుఏపీకి చెందిన వలస కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలని సీఎం జగన్ సూచించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే వలసకూలీలను రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.ఆత్మీయ బంధువులులాక్డౌన్ వేళ కఠినంగా వ్యవహరిస్తోన్న పోలీసులు కన్యాదానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఖాకీ కాఠిన్యం వెనుక మంచి మనసు ఉందని నిరూపించారు. ఎక్కడో తెలుసుకోవాలంటే చదివేయండి మరి..!ఫస్ట్‌నైట్‌కు బ్రేక్..! ఆ జంట లాక్డౌన్ సమయంలో ఎంతో కష్టపడి వివాహం చేసుకున్నారు. ఫస్ట్‌నైట్‌కు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ్ని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. దానికి కారణాలేంటో చదివేయండి మరి..!మనమే బెటర్..!ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే కరోనా మరణాల రేటు తక్కువని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. మరి కొవిడ్ మరణాల రేటు ఇక్కడ ఎంత ఉందో తెలుసుకోవాలనుందా..!ఆశ పడొద్దు..!సైబర్ మోసాల పెరిగిన నేపథ్యంలో ఐటీ రీఫండ్ పేరుతో కొన్ని మోసపూరిత మెయిల్స్‌పై క్లిక్ చెయ్యొద్దని ఐటీ శాఖ హెచ్చరించింది. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.సహజీవనమే..!కరోనా మహమ్మారితో సహజీవనం చేసే పరిస్థితులు తలెత్తొచ్చన్నారు ఆ దేశ ప్రధాని. ఇంతకీ ఆ ప్రధాని ఎవరో తెలుసుకోవాలంటే క్లిక్ చెయ్యండి.ఆహ్లాదం కోసం వెళితే..!డిస్నీ ఐలాండ్‌లో తన క్వారంటైన్ సమయాన్ని గడుపుదామనుకున్న ఓ వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!జక్కన్నా.. మా రిక్వెస్ట్..!దర్శకధీరుడు రాజమౌళి ఆ ఇతిహాసాన్ని తీయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆ ఘట్టం తీయాలని ట్వీట్ చేస్తున్నారు. మరి ఆ ఘట్టమేంటి. దీనిపై రాజమౌళి స్పందిస్తాడా..?అర్జున్‌రెడ్డికి నచ్చిందిదేహీరో విజయ్ దేవరకొండకు జీవితంలో తొలిప్రాధాన్యం ఎవరు? ఏయే ప్రదేశాలంటే ఇష్టం? ప్రేమపై తనకున్న అభిప్రాయం ఏంటి? టైంపాస్ కోసం ఏం చేస్తాడు? తదితర విశేషాల కోసం క్లిక్ చెయ్యండి.