ఏపీ సినిమా నియంత్రణ చట్టం 1955 (Andhra Pradesh Cinemas (Regulation) Act, 1955 ) ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం(ap govt) నోటిఫికేషన్ ఇచ్చింది. సినిమా హాళ్లలోని వివిధ కేటగిరీల కింద టికెట్ ధరల్ని గరిష్టంగా పెంచుకునే అంశంపై సవరణ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమాహాళ్లలో వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించేలా ప్రభుత్వం మార్పులు చేసింది.
సినిమా టికెట్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ జారీ
సినిమా టికెట్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సినిమా నియంత్రణ చట్టం 1955(Andhra Pradesh Cinemas (Regulation) Act, 1955 ) ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరించింది.
Andhra Pradesh Cinemas (Regulation) Act, 1955