ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cabinet meeting ఈనెల 29న మంత్రివర్గ సమావేశం, ప్రతిపాదనలు పంపాలని సీఎస్​ ఆదేశం - రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

AP Cabinet meeting ఈనెల 29న మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్​ భేటీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖ ముఖ్య కార్యదర్శులను సీఎం సోమేశ్​ కుమార్​ ఆదేశించారు.

AP Cabinet meeting
సీఎం జగన్​

By

Published : Aug 23, 2022, 8:30 AM IST

AP Cabinet meeting రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 29న సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. కేబినెట్‌ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఇది ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details