తెలుగు వారు మాత్రమే కాదు.. ప్రస్తుతం దేశంలోని చాలామంది అమరావతి వైపు చూస్తున్నారు. రైతులు చేస్తున్న ఉద్యమాన్ని గమనిస్తున్నారు. అమరావతిపై వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలంతా ఆరా తీస్తున్నారు. అందుకే ఇవాళ ట్విట్టర్లో ట్రెండింగ్ ఇన్ ఇండియా.. #amaravati గా ఉంది.
ట్విట్టర్ ట్రెండింగ్లో '#అమరావతి' - ట్విట్టర్ ట్రెండింగ్ లో అమరావతి హ్యాష్ ట్యాగ్ న్యూస్
శంకుస్థాపన సమయంలో అమరావతి పేరు సామాజిక మాధ్యమాల్లో ప్రజల్లోకి ఎంతగానో వెళ్లింది. అయితే.. ఇప్పుడూ ట్విట్టర్లో అమరావతి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. అయితే అప్పుడు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.
ట్విట్టర్ ట్రెండింగ్ లో #అమరావతి