- సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాలు
ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వ చర్చలు ఫలించాయి. హెచ్ఆర్ఏ కొంతమేర పెంచేందుకు, సీసీఏ కొనసాగించేందుకు, అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల నుంచే (గతంతో పోలిస్తే కొంత తక్కువతో) అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దాంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఇది చీకటి ఒప్పందం.. ఆందోళన కొనసాగిస్తాం: ఏపీటీఎఫ్
చర్చల్లో సఫలమైంది ప్రభుత్వమేనని... తాము విఫలమయ్యామని ఏపీటీఎఫ్ నేతలు అన్నారు. ఇది చీకటి ఒప్పందమని... దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తమతో కలిసొచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- power problems in ap: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలు... ప్రభుత్వమే కారణం!
రాష్ట్రంలో మూడో రోజూ విద్యుత్ కోతలు తప్పలేదు.ఎన్టీపీసీ నుంచి సరఫరా ప్రారంభమైనా కోతలు అనివార్యమయ్యాయి. డిస్కంలకు సర్కారు రూ. 24 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల అవి అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు జెన్కో బిల్లులు చెల్లించలేని దుస్థితికి చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మాజీ ఐఏఎస్ పి.వి.రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషి ఇంటికి పోలీసులు
మాజీ ఐఏఎస్ పి.వి.రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ క్రీస్తురాజపురంలోని రాజశేఖర్ జోషి ఇంటికి వెళ్లిన పోలీసులు..ఆయన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- PM Modi on Samatamurthy: 'జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం'
గద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. ఇక్కడ 108 దివ్య క్షేత్రాలను దర్శించుకున్నానని ప్రధాని తెలిపారు. దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగిందని ఆయన వివరించారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీకగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఒకప్పుడు గాంధీని హత్యచేసినవారే ఇప్పుడు నాపై దాడి చేశారు'