- ముహూర్తం ఖరారు
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 26న 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. నాలుగేళ్లలో 27 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- అవినీతిపై సమగ్ర దర్యాప్తు
శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ప్రత్యేక విచారణాధికారి వెంకట్రావు తెలిపారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- విఫలయత్నం
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన దక్షిణ కొరియా నిపుణుల బృందం.. తమ స్వదేశానికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. వీరి ప్రయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు... వారిని విమానాశ్రయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న పెను ముప్పు
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ.. మరో దండయాత్ర మొదలైంది. పాకిస్థాన్ నుంచి రాజస్థాన్లో ప్రవేశించిన ఓ దండు.. మహారాష్ట్ర మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే వీలుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- తగ్గనున్న ఆర్థిక భారం