- మళ్లీ మారిన "అసని" దిశ.. అంతర్వేదిని వెతుక్కుంటూ తీరం వైపు!
Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాను 'అసని'.. తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే.. మళ్లీ దిశ మార్చుకున్న తుపాను.. మరికొన్ని గంటల్లో కోనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత రాత్రికి తిరిగి పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
- యూ-1 జోన్‌పై దిగొచ్చిన ప్రభుత్వం.. అభ్యంతరాలపై గ్రామసభ
యూ-1 జోన్‌పై అభ్యంతరాలు తెలపాలని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో పాల్గొన్న రైతులు జోన్ ఎత్తివేయాలంటూ ముక్త కంఠంతో ఏకవాక్య తీర్మానం చేశారు.
- ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం.. సీఎంకు ధన్యవాదాలు: ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య
Leaders of survey department employee unions met CM Jagan: ముఖ్యమంత్రి జగన్ ను సర్వే విభాగ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారమైనందుకుగానూ ధన్యవాదాలు తెలిపినట్లు వివరించారు.
- తెలంగాణలో నకిలీ ఎరువులు.. ఏపీలో దర్యాప్తు!
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసరాల్లో కలకలం రేపిన నకిలీ ఎరువుల కుంభకోణంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఏపీకి వచ్చిన తెలంగాణ అధికారులు విజయవాడ శివారు ప్రాంతాల్లో విచారణ చేపట్టారు.
- రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు.. తెల్లారే సరికి నెత్తుటి మడుగులో!
Wife and Husband Brutally Murdered: ఆ ఊళ్లో అర్ధరాత్రి ఓ ఇంట్లో రక్తపాతం చోటుచేసుకుంది. కోడి కూతతో నిద్రలేవాల్సిన ఆ గ్రామం.. దంపతుల దారుణ హత్య వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. రక్తపు మడుగులో దంపతుల మృతదేహాలు పడి ఉండటం.. గ్రామస్థులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. అసలేమైంది..?
- "ప్రియా ఫుడ్స్ "ని మరోసారి వరించిన "ఎక్స్పోర్ట్ ఎక్స్‌లెన్స్".. ప్రకటించిన 'ఫియో'
FIEO Award For Priya Foods : నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందిస్తున్న ప్రియా ఫుడ్స్ మరోసారి ప్రతిష్ఠాత్మక ఎక్స్పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకుంది. నాణ్యమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులతో దేశానికి విదేశీ మారక ద్రవ్యం వచ్చేందుకు విశేష కృషి చేస్తున్నందుకు ప్రియా ఫుడ్స్‌కు ఈ పురస్కారం ఇస్తున్నట్లు ఎగుమతి సంఘాల సమాఖ్య(ఫియో) ప్రకటించింది. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రియా ఫుడ్స్ సీనియర్ మేనేజర్ వీరమాచినేని కృష్ణచంద్ అందుకున్నారు.
- వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? ఎటూ తేల్చని హైకోర్టు!
Marital rape status in India: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై దిల్లీ హైకోర్టు స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పులు రాశారు. వ్యాజ్యాలు దాఖలు చేసిన వారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించారు.
- వేల అడుగులు ఎత్తయిన కొండపై ట్రాక్టర్ స్టంట్స్.. వీడియో వైరల్
ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ దర్శనానికి ఎత్తైన గుట్టలను దాటుకుని వెళ్లాలి. వాహనాలు వెళ్లేందుకు సరైన దారి ఉండదు. అయితే, కొందరు మినీ ట్రాక్టర్‌ను నడకదారిలో తీసుకెళ్లారు. ప్రమాదకరమై ఈ దారిలో ట్రాక్టర్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. రెండేళ్ల క్రితం సైతం ఇలాగే ఓ ట్రాక్టర్ వీడియో వైరల్‌గా మారగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు.
- ఆస్పత్రి వద్ద క్షుద్రపూజలు.. చనిపోయిన పప్పూ ఆత్మను సీసాలో బంధించాలని...
Family Reaches Hospital With Tantrik: చనిపోయిన తర్వాత మనిషి ఆత్మగా మారి పగ తీర్చుకోవడం లేదా తమ కుటుంబాలను రక్షించుకోవడం వంటివి సినిమాల్లో చూస్తుంటాం. వాటిని బంధించేందుకు తాంత్రికులతో పూజలు చేయించడమూ తెలిసిందే. రాజస్థాన్ అజ్మేర్లోని ఓ ఆస్పత్రి ముందు అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.
- చరణ్ సతీమణి ఉపాసనకు కరోనా.. కోలుకున్నా అంటూ పోస్ట్
Ramcharan wife upasana corona: మెగాహీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తెలిపిన ఆమె.. ప్రస్తుతం తాను కొవిడ్ నుంచి కోలుకున్నట్లు పోస్ట్ చేశారు.