- రాష్ట్రంలో కరోనా కలవరం
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 2627కు చేరాయి. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- వాలంటీర్‌కు వైకాపా నాయకుల బెదిరింపులు
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉండాలంటే వారు వైకాపా వారై ఉండాలి... వారి పేర్లే నువ్వు నమోదు చేయాలంటూ గ్రామ వాలంటీర్‌పై వైకాపా నాయకులు బెదిరింపులకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ లింక్ చేయండి.
- ఆన్లైన్లోనే పూజలు, హోమాలు
కరోనా.. మనిషి జీవన విధానాన్ని మార్చేసింది. అలాగే ఎన్నో మార్పుల్ని తీసుకొచ్చింది. ఎంతో మంది ఉపాధికి గండికొట్టింది. పూజలు, వ్రతాలు, హోమాలు అన్నింటినీ ఆపేసింది. కానీ వాటిని ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- అన్నె జ్యోతి.. అవాంతరాలు అధిగమించి.. అత్తారింట్లో అడుగుపెట్టింది!
కరోనా వైరస్ విజృంభించిన వూహన్ నగరంలో చిక్కుకుని... కర్నూలుకు చెందిన అన్నె జ్యోతి ఎన్నో కష్టాలు పడింది. చివరికి వైరస్ సోకకుండానే క్షేమంగా దిల్లీ చేరుకొంది. అప్పుడు వాయిదా పడిన జ్యోతి వివాహం ఇవాళ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లష్కరే తోయిబాకు సహకరిస్తున్న ఆ నలుగురు
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్న నలుగురిని జమ్ముకశ్మీర్ బడ్గాం జిల్లాలో అరెస్టు చేశారు భద్రతా సిబ్బంది. వీరి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లాక్డౌన్ రక్షిస్తే... అవి హరిస్తాయ్