తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా ఏడుగురు వైరస్ బారిన పడి మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,08,535 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 1,208 మంది మృతి చెందారు.
తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు - కరోనా కేసులు
తెలంగాణలో మరో 1,891 కరోనా కేసులు నమోదవ్వగా...వైరస్ బారిన పడి ఏడుగురు మరణించారు. ఇప్పటివరకు 2,08,535 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు
వైరస్ బారి నుంచి తాజాగా 1,878 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,80,953 మంది బాధితులకు నయమైంది. ప్రస్తుతం 26,374 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసొలేషన్‌లో 21,801 మంది బాధితులు ఉన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 285 కరోనా కేసులు నమోదు కాగా... మేడ్చల్ జిల్లాలో 195, రంగారెడ్డి జిల్లాలో 175, నల్గొండ జిల్లాలో 128, కరీంనగర్ జిల్లాలో 97 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
- ఇదీ చదవండిఃభాగ్యనగరిలో 10లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు..!