- Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..రాగల మూడ్రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందన్నారు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంపై ఉంటుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పంచలింగాల చెక్ పోస్టు వద్ద 7 కిలోల బంగారం పట్టివేత
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న కారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న... 7 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. రూ 3 కోట్లు విలువైన బంగారంతో పాటు రూ. 10 లక్షల నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Chittoor: నేడు యర్రావారి పాలెంలో కత్తి మహేశ్ అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన కత్తి మహేశ్ అంత్యక్రియలు..చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం యర్రావారిపాలెంలో నేడు జరుగనున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పీలేరులో భూ ఆక్రమణ : ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో కదలిక
వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వం భూముల ఆక్రమణ పీలేరు పట్టణంలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పార్టీ పెద్దల అండతో స్థానిక నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆరోపిస్తుండగా....అధికార పార్టీ నేత స్థానిక శాసనసభ్యుడు భూ దందా నిగ్గు తేల్చమంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Corona cases: దేశంలో కొత్తగా 41,506 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 41,506 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 895 మంది మృతిచెందారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆధార్' చూపిన మార్గం- 10 ఏళ్ల తర్వాత ఇంటికి!