- షార్ నుంచి 12 వేల కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా
నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. షార్ నుంచి 12 వేల కిలో లీటర్ల ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కురుపాంలో ఏనుగుల దాడిలో మహిళ మృతి
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను, వారు పండించిన పంటను నాశనం చేస్తున్నాయి. ఈరోజు ఉదయం పాత కళ్లికోట గ్రామానికి చెందిన మహిళ తన పొలంలో కూరగాయలు కోయడానికి వెళ్లగా ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందింది. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో ఆరుగురు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 21 అనాథ మృతదేహాలకు ఎమ్మెల్యే దహన సంస్కారాలు
కొవిడ్ బారినపడి తిరుపతిలో ఆయువు వదిలేసిన అనాథల అంతిమ సంస్కారాలు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ముందుకొచ్చారు. 21 అనాథ మృతదేహాలకు బుధవారం అంతిమ సంస్కారాలు జరిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆంధ్రప్రదేశ్ రకం వైరస్ బలహీనమైనదే'
దేశంలో కొత్తగా గుర్తించిన బి.617 మినహా ప్రస్తుతం కొత్త వైరస్ రకాలేమీ లేవని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్.440K రకం వైరస్‌పై పూర్తిస్థాయి పరిశోధన పత్రాలు ఇంకా ప్రచురితం కాలేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు
దేశంలో మరోసారి నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. దాదాపు 4 వేల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనాతో ఆర్ఎల్డీ చీఫ్ మృతి- మోదీ సంతాపం