సోమిరెడ్డి రాజీనామా...!
ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రం సమర్పించనున్నారు.
సోమిరెడ్డి రాజీనామా...?
ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి సోమిరెడ్డి రాజీనామా పత్రం సమర్పించనున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసేందుకే సోమిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.