ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు - p. gannavaram

ఎన్నికల విధులను సిబ్బంది సేవాభావంతో, సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం జనరల్ అబ్జర్వర్ పీకే రౌతు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు.

సిబ్బందికి శిక్షణా తరగతులు

By

Published : Mar 31, 2019, 8:23 PM IST

సిబ్బందికి శిక్షణా తరగతులు
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వర్తించాలని నియోజకవర్గ కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు పీకే రౌతు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారిణి కె.సుమతి బాయ్ తదితరులు పాల్గొన్నారు.


ఇవి చూడండి...

ABOUT THE AUTHOR

...view details