ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కేంద్ర మంత్రికి బెదిరింపు... తర్వాత ఏం జరిగింది? - kishan reddy

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డికి అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్​ వచ్చాయి. ఈ విషయపై హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కిషన్‌ రెడ్డికి బెదిరింపు కాల్స్

By

Published : Jun 14, 2019, 1:08 PM IST

భాజపా సికింద్రాబాద్​ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డికి వచ్చిన బెదిరింపు కాల్స్​పై హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 20న ఇంటర్నెట్​ వాయిస్​ కాల్స్​ రూపంలో బెదిరింపు కాల్స్​ వచ్చాయని కిషన్​ రెడ్డి సీసీఎస్​ సైబర్​ క్రైమ్​లో ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్​ నుంచి కాల్​ చేసి చంపుతామని అజ్ఞాత వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కిషన్‌ రెడ్డికి బెదిరింపు కాల్స్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details