కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాతి వనం (రాక్ గార్డెన్) దొంగలు హల్ చల్ చేశారు. గురువారం రాత్రి రాతి వనాల్లోని పది ఏసీ గదులలో పది టీవీలు, మూడు ఫ్రిజ్‌లు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం గుర్తించిన రాక్ గార్డెన్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం వలన పోలీసులు గదులను పరిశీలించారు.
'రాతి వనంలో దొంగలు పడ్డారు' - orvakallu
ఓర్వకల్లు రాత్రి వనంలో దొంగలు పడ్డారు. ఏసీ గదుల్లోని పది టీవీలు, మూడు ఫ్రిజ్‌లు ఎత్తుకెళ్లారు.
రాతి వనంలో దొంగలు పడ్డారు